Prime Target
ఒక తెలివైన గణిత విద్యార్థి (లియో వుడాల్) గొప్ప ఆవిష్కరణను చేయడానికి సమీపంలో ఉన్న సమయంలో తెరవెనుక నుండి కథ నడిపించే ఒక శత్రు సంస్థ అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది. సమాధానాల కోసం అలాగే తన ప్రాణాల కోసం పోరాటం మొదలెట్టిన అతను ఒక ప్రభుత్వ ఏజెంట్‌తో కలిసి రిస్క్‌తో కూడుకున్న కుంభకోణాన్ని బయటపెట్టడానికి బయలుదేరతాడు.