Curses!
వాండర్హూవెన్స్ కుటుంబం కూడా ఒక మామూలు కుటుంబమే, కానీ ఇటీవలే ఒక శాపం, మంచి భర్త, ఇంకా మంచి తండ్రి అయిన ఆలెక్స్ ని రాయిలా మారుస్తుంది. అతడిని కాపాడటానికి, భార్యాపిల్లలు రోమాలు నిక్కబొడిచేలా చేసే సాహసాలు చేసి, తమ పూర్వీకుడు దొంగిలించిన పురాతన కళాఖండాలను, వాటి అసలైన ప్రాంతానికి చేర్చుతారు.