Wolfwalkers
శిక్షణలో ఉన్న ఒక వేటగత్తె, తన తండ్రితో కలిసి చివరి తోడేళ్ళ సమూహాన్ని ఏరిపారేయడానికి ఐర్లాండ్ కి పయనమవుతుంది. రాత్రి పూట తోడేళ్ళలాగా మారే ఒక అంతుచిక్కని తెగకి చెందిన ఒక స్వతంత్ర భావాలున్న అమ్మాయితో ఆ వేటగత్తె చెలిమి చేశాక మొత్తం మారిపోతుంది.