WondLa
తప్పనిసరి పరిస్థితిలో భూగర్భపు శాంక్చురీ నుంచి తప్పించుకుని భూమి ఉపరితలానికి పారిపోయి వచ్చిన ఏవా, తను ఊహించుకున్న దానికి పూర్తి భిన్నమైన ప్రపంచంలోకి అడుగుపెడుతుంది. ప్రాణాంతకమైన వాతావరణాలు ఇంకా అంతుచిక్కని నాగరికతల గుండా ప్రయాణిస్తూ, ఏవా ఒకే ఒక్క ప్రశ్నకి సమాధానం కోసం అన్వేషిస్తుంది: భూమి మీద చివరి మనిషి తనేనా?