Pinecone & Pony
అందరి హృదయాలనూ దోచుకున్న, కేట్ బీటన్ పుస్తకంలోని కథలను ఈ యానిమేటెడ్ సిరీస్ లో మీరు చూడనున్నారు. శిక్షణ పొందుతున్న ఒక యోధురాలిగా, పైన్ కోన్ ఎలాంటి సవాలుకైనా వెనుకాడదు. అదృష్టవశాత్తు, పైన్ కోన్ తన హద్దులు మీరకుండా చూసుకోవడానికి తనతో పోనీ నిరంతరం ఉంటుంది. వారిద్దరూ కలిసి, జీవితం ఒక సరదా సాహసం లాంటిది అని తెలుసుకుంటారు.