Harriet the Spy
దాపరికం లేకుండా మాట్లాడడం, నిరంతరం ఆసక్తిగా ఉండడం. అదీ క్లుప్తంగా పదకొండేళ్ళ హ్యారియట్ వ్యక్తిత్వం. కానీ ఆమె భవిష్యత్తులో రచయిత హ్యారియట్ ఎం. వెల్ష్ కావాలంటే, ప్రతిదీ తెలుసుకోవడం అవసరం. మరి ప్రతీదీ తెలుసుకోవాలంటే... ఆమె ప్రతి ఒక్కరిపై గూఢచర్యం చేయాలి.