Me
కొత్త స్కూల్. కొత్త కుటుంబం. కొత్త సూపర్ పవర్. పన్నెండు ఏళ్ల బెన్ వసాని తాను కలిసిన ఎవరిలాగ అయినా రూపాలు మార్చగలను అని తెలుసుకోవడంతో ఆ కుర్రాడి జీవితమే మారిపోతుంది. రూపాలు మార్చగల వాడిగా, బెన్ ఇప్పుడు తాను ఎవరు, ఎవరిలా ఉండాలి అనుకుంటున్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి.