Surfside Girls
సర్ఫింగ్ చేసే ప్రాణ స్నేహితులైన శామ్, జేడ్లు, ప్రశాంతంగా ఉండే తమ ఊరైన సర్ఫ్ సైడ్‌లోని సూపర్‌నేచురల్ మిస్టరీలని ఛేదించేటప్పుడు, వారి తెలివికి పెద్ద పెద్ద విషయాలు బయట పడుతుంటాయి. అందరి హృదయాలనూ దోచుకొన్న చిన్న పిల్లల గ్రాఫిక్ నవల ఆధారంగా తెరకెక్కించబడింది.