Amber Brown
తన తల్లితండ్రులు విడాకులు తీసుకోవడం మరియు బెస్ట్ ఫ్రెండ్ దూరం కావడం మధ్య యాంబర్ బ్రౌన్ సతమతమవుతుంటుంది. కానీ తన ఆర్ట్, వీడియో డైరీ మరియు కొత్తగా వచ్చిన ఫ్రెండ్ బ్రాండీ ద్వారా తన భావాలను వ్యక్తపరచడానికి మరియు తన చుట్టూ ఉన్న ప్రేమను గుర్తించడానికి ఆమెకు వీలవుతుంది.