Snoopy Presents: Lucy's School
కొత్త స్కూల్ కి వెళ్ళడానికి మన పీనట్స్ గ్యాంగ్ పిల్లలు కాస్త భయపడతారు, కాబట్టి లూసీ తన సొంత స్కూల్ ని ప్రారంభిస్తుంది. కానీ చదువు చెప్పడం ఆమె అనుకున్నదానికంటే చాలా కష్టమని, అలాగే మార్పు కూడా మంచిదే అని తెలుసుకుంటుంది.