Snoopy Presents: A Summer Musical
చార్లీ బ్రౌన్ తన గ్యాంగ్ తో పాటు సమ్మర్ క్యాంప్ కి వెళ్ళబోతున్న తరుణంలో వాతావరణమంతా సంగీతంతో, ఆనందంతో సందడిగా ఉంటుంది. కానీ మొదటిసారి క్యాంప్ కి వెళ్లబోయే శాలీకి, ఈ సంబరాలన్నీ ఎందుకో అర్థం కాదు. కానీ క్యాంప్ ని మూసివేసే అవకాశం ఉంది అని వారికి తెలిసినప్పుడు, మరింత మంది పిల్లలకు మర్చిపోలేని జ్ఞాపకాలను మిగల్చాలని, గ్యాంగ్ అంతా కలిసి ఆ మూసివేతని ఆపే ప్రయత్నం చేస్తారు.