Snoopy Presents: For Auld Lang Syne
క్రిస్మస్ కి తన అమ్మమ్మ రావడం లేదని తెలుసుకున్న తరువాత, లూసీ తనను తాను ఉత్సాహపరుచుకోవడానికి అద్భుతమైన న్యూ ఇయర్ ఈవ్ పార్టీ ఇవ్వాలని నిర్ణయించుకుంటుంది. ఇంతలో, చార్లీ బ్రౌన్ గడియారంలో అర్ధరాత్రి గంట కొట్టక ముందే తన తీర్మానాలలో ఒకదాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు.