A Charlie Brown Christmas
క్రిస్మస్ వ్యాపారంలా మారడం నచ్చని చార్లీ బ్రౌన్, తన మిత్రుల హాలీడే నాటకానికి దర్శకుడు అవుతాడు. నటించడం కన్నా చిందులేయడానికి ప్రాధాన్యత ఇస్తున్న తన మిత్రుల విషయంలో, తను ఆ ప్రాధాన్యతను మార్చగలడా, ఒక సరైన క్రిస్మస్ ట్రీని కనుగొనగలడా, క్రిస్మస్ యొక్క అసలైన అర్థాన్ని కనుగొనగలడా?