Welcome Home, Franklin
ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఫ్రాంక్లిన్ కొత్త స్నేహాలు చేయాలని ఆశపడతాడు, కానీ పీనట్స్ గ్యాంగ్ దగ్గర అతని వ్యూహాలు పని చేయవు. ఆ ఊరిలో సోప్ బాక్స్ డెర్బీ రేసు నిర్వహిస్తుండటంతో, కొత్త స్నేహితుల్ని పరిచయం చేసుకోవడానికి ఇదే అవకాశం అనుకుంటాడు. ఏ జట్టులోనూ చోటు దక్కని పిల్లవాడితో జతకడతాడు. అతడే: చార్లీ బ్రౌన్.