Puppy Place
కుక్కల పట్ల తమకున్న ఇష్టాన్ని తీర్చుకునేందుకు చార్లెస్, లిజ్జీలు సరైన మార్గాన్ని కనిపెట్టారు–నిజమండీ. కుక్కపిల్లలకు కొత్త ఇళ్ళు కనిపెట్టే వరకూ తమ దగ్గర ఉంచుకునే అత్యంత కష్టమైన మార్గాన్ని వాళ్ళు ఎంచుకుని, అందరి అభినందనలూ పొందారు. ప్రతి కొత్త కుక్కపిల్ల రాకతో, ఒక కొత్త సాహస యాత్ర మొదలవుతుంది.