The Hunt
ఒక హంటింగ్ ట్రిప్పుకు వెళ్లిన కొందరు స్నేహితులు, మరొక హంటర్లతో ప్రమాదకరమైన రీతిలో ఘర్షణకు దిగినప్పుడు, దాన్ని రహస్యంగా ఉంచాలని ఒట్టేసుకుంటారు. కానీ లేనిపోని ఆలోచనలు వస్తూ ఉండటంతో, అదే సమయంలో ఇతర హంటర్ల గ్రూప్ ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోతూ ఉండటంతో, ఆ స్నేహితులు తమ నైతికతను, కుటుంబాలను, మృగ ప్రవర్తనలను మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది.