Absentia
వరుస హత్యలు చేస్తున్న ఒక హంతకుడిని పట్టుకోటానికి ప్రయత్నిస్తూ అదృశ్యమైపోయిన ఒక ఎఫ్ బీ ఐ గూఢచారి చుట్టూ కథ నడుస్తుంటుంది. ఆరు సంవత్సరాల తర్వాత ఆమె అడవుల్లో ఒక క్యాబిన్ లో కొనఊపిరితో కనబడుతుంది... కనపడకుండా పోయిన ఆరు సంవత్సరాలూ ఆమెకు జ్ఞాపకం ఉండదు. ఇంటికి తిరిగివెళ్ళిన ఆమెకు - తన భర్త మరో పెళ్ళి చేసుకున్నట్లు, తన కొడుకును మరో మహిళ పెంచుతున్నట్లు తెలుస్తుంది.