బోష్

TV షో · డ్రామా · నేరం

న్యాయం కోరుకునే విషయానికి వస్తే హాలీవుడ్ నరహంతకుల డిటెక్టివ్ హ్యారీ బోష్ ఎప్పుడూ వెనక్కి తగ్గరు. మైకేల్ కానెల్లీ రాసిన నవలల్లో అత్యుత్తమంగా అమ్ముడైపోయినవాటిలో ఒకటైన బోష్ నేపధ్యం లాస్ ఏంజిల్స్ యొక్క చీకటికోణాన్ని చూపిస్తుంది. స్వయంగా అత్యంత బాధాకరమైన చరిత్ర కలిగిన అతను, ఎంత చిన్న లేదా పెద్ద నేపథ్యం ఉన్న ప్రమాదకరమైన నేరస్థులనైనా బహిర్గతం చేయడానికి అలుపెరుగని యోధుడిలా శ్రమిస్తుంటాడు.

2014 · 47m
నటించినవారు Titus Welliver, Amy Aquino, Jamie Hector

సీజన్ 1

  • ఎపిసోడ్ 1
    చాప్టర్ వన్: టీ ఈజ్ ద సీజన్
    మైకేల్ కాన్నేల్స్ నవల ఆధారంగా “ బాష్ “ చిత్రీకరించబడినది. లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్టమెంట్ లో డిటెక్టివ్ గా పని చేస్తున్న హ్యారీ బాష్ ( టైటస్ వెల్లీవర్ ) ఒక బాలుడి హ్యత్య కి సంబంధించి సీరియల్ మర్డర్స్ చేస్తున్న అనుమానితుడి పై కాల్పులు జరిపాడని విచారణ ఎదుర్కుంటూ ఉంటాడు. ఇందులో భాగంగా బాష్ తన గతాన్ని చెపుతూ ఉంటాడు.
    48నిమి
  • ఎపిసోడ్ 2
    చాప్టర్ టూ: లాస్ట్ లైట్
    రొటీన్ ట్రాఫిక్ చెక్ లో భాగంగా హాని తల పెట్టోచ్చేమో అని ఒకడిని అనుమానిస్తారు. అదే సమయానికి బాష్ మరియు జె. ఎడ్గర్ ( జామీ హెక్టర్ ) ఎముకల కేసులో ప్రగతిని సాధిస్తారు. బాష్ తన డిప్యూటీ ఛీఫ్ ఇర్వింగ్ ( లాన్స్ రెడ్డిక్ ) మీద కోర్టు వాజ్యం లో పట్టు సాధిస్తాడు. బ్రషేర్ తో సంబంధం మెరుగు పడుతుంది. హంతకుడిగా అనుమానిస్తున్న రాయ్నార్డ్ వైట్స్ (జాసన్ గెడ్రిక్ ) బాష్ కోల్డ్ కేసు గురించి నిజం చెప్తాడు.
    43నిమి
  • ఎపిసోడ్ 3
    చాప్టర్ త్రీ : బ్లూ రిలీజియన్
    బోన్స్ కేసులో చనిపోయిన బాలుడిని గుర్తించిన తర్వాత బాష్ మరియు జె. ఎడ్గర్ ఆ బాలుడి కుటుంబంతో ఇబ్బంది ఎదుర్కొనవలసి వస్తుంది. బాష్ కేసు పై అధికారుల దగ్గరకి వెళ్తున్న సమయంలో బ్రషేర్ తో ప్రేమ కొత్త మలుపు తిరుగుతుంది. రాయ్నార్డ్ వైట్స్ తో జరిగిన గొడవ వల్ల బాష్ మొత్తం ఆలోచించుకోవాల్సి వస్తుంది.
    46నిమి
  • ఎపిసోడ్ 4
    చాప్టర్ ఫోర్ : ఫుగాజీ
    బోన్స్ కేసు విచారణ ఆ కుటుంబం యొక్క దారుణమైన గతాన్ని బట్ట బయలు చేస్తుంది. బాష్ కోర్టు కేసు తీర్పు చివరకి వచ్చేసరికి వైట్స్ తో ప్రమాదకరమైన ఫీల్డ్ ట్రిప్ కి వెళ్ళాల్సి వస్తుంది. అనుకోని పరిస్థితుల వల్ల బాష్ తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందుతాడు.
    47నిమి
  • ఎపిసోడ్ 5
    చాప్టర్ ఫైవ్ : మామాస్ బాయ్
    రాయ్నార్డ్ వైట్స్ విషయం పైకి రావటం వల్ల, డిప్యూటీ ఛీఫ్ ఇర్వింగ్ బాష్ ని పక్కకి తప్పిస్తాడు. డిటెక్టివ్ బోన్స్ కేసు మిస్టరీ చేధించే విషయం మీదే తన దృష్టి నిలుపటంతో ప్రమాదకరమైన పరిస్థితుల్లో పడతాడు.
    43నిమి
  • ఎపిసోడ్ 6
    చాప్టర్ సిక్స్ : డాంకీస్ ఇయర్స్
    బాష్ తన కూతురు మడ్డీ ని చూడటానికి లాస్ వేగాస్ వెళ్తాడు. తన పూర్వపు భార్య ఎలియనార్ విష్ నుండి వైట్స్ విషయం మీద దృష్టి మరలుస్తాడు. ఆమె ఒకప్పుడు మంచి ఫోరెన్సిక్ నిపుణురాలు కూడా. లాస్ ఏంజిల్స్ లో ఉన్న వైట్స్-బాష్ ని ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. బాష్ బోన్స్ కేసులో సాక్షిని ప్రశ్నించటం వాళ్ళ బ్రషేర్ ని ఇబ్బందికి గురిచేస్తుంది.
    43నిమి

సంబంధితం

  • Sugar
  • Black Bird
  • Smoke
  • బోష్: లెగసీ
  • Ballard
  • Justified
  • రీచర్
  • లూథర్
  • గాన్ బేబీ గాన్

తారాగణం & సిబ్బంది

  • Titus Welliver
    Harry Bosch
  • Amy Aquino
    Lt. Grace Billets
  • Jamie Hector
    Jerry Edgar
  • Sarah Clarke
    Eleanor Wish
  • Jeri Ryan
    Veronica Allen
  • Madison Lintz
    Maddie
  • Annie Wersching
    Julia Brasher
  • Lance Reddick
    Irvin Irving
  • Troy Evans
    Detective Johnson
  • James Ransone
    Eddie Arceneaux
  • Mark Derwin
    Captain Harvey Pounds

పరిచయం

బోష్

డ్రామా

న్యాయం కోరుకునే విషయానికి వస్తే హాలీవుడ్ నరహంతకుల డిటెక్టివ్ హ్యారీ బోష్ ఎప్పుడూ వెనక్కి తగ్గరు. మైకేల్ కానెల్లీ రాసిన నవలల్లో అత్యుత్తమంగా అమ్ముడైపోయినవాటిలో ఒకటైన బోష్ నేపధ్యం లాస్ ఏంజిల్స్ యొక్క చీకటికోణాన్ని చూపిస్తుంది. స్వయంగా అత్యంత బాధాకరమైన చరిత్ర కలిగిన అతను, ఎంత చిన్న లేదా పెద్ద నేపథ్యం ఉన్న ప్రమాదకరమైన నేరస్థులనైనా బహిర్గతం చేయడానికి అలుపెరుగని యోధుడిలా శ్రమిస్తుంటాడు.

కాపీరైట్

© 2015 - 2021 Amazon Content Services LLC and Fabrik Entertainment, Inc. All Rights Reserved.

సమాచారం

స్టూడియో
Amazon Prime Video
విడుదల
2014
మూల ప్రాంతం
యునైటెడ్ స్టేట్స్
© 2015 - 2021 Amazon Content Services LLC and Fabrik Entertainment, Inc. All Rights Reserved.

భాషలు

అసలు ఆడియో
ఇంగ్లీష్
సబ్‌టైటిల్‌లు

తెలుగు (భారతదేశం) ,అరబిక్ (ఈజిప్ట్) ,ఇంగ్లీష్ (యునైటెడ్ స్టేట్స్) (SDH),ఇటాలియన్ (ఇటలీ) ,ఇండోనేషియన్ (ఇండోనేషియా) ,ఉక్రెయినియన్ (ఉక్రెయిన్) ,కొరియన్ (దక్షిణ కొరియా) ,గ్రీక్ (గ్రీస్) ,చెక్ (చెకియా) ,జపనీస్ (జపాన్) ,జర్మన్ (జర్మనీ) ,టర్కిష్ (టర్కీ) ,డచ్ (నెదర్లాండ్స్) ,డానిష్ (డెన్మార్క్) ,తమిళము (భారతదేశం) ,థాయ్ (థాయిలాండ్) ,నార్వేజియన్ బొక్మాల్ (నార్వే) ,పోర్చుగీస్ (పోర్చుగల్) ,పోర్చుగీస్ (బ్రెజిల్) ,పోలిష్ (పోలాండ్) ,ఫిన్నిష్ (ఫిన్లాండ్) ,ఫిలిపినో (ఫిలిప్పైన్స్) ,ఫ్రెంచ్ (ఫ్రాన్స్‌) ,మలయ్ (మలేషియా) ,రష్యన్ (రష్యా) ,రోమేనియన్ (రోమేనియా) ,వియత్నామీస్ (వియత్నాం) ,సరళీకృత చైనీస్ ,సాంప్రదాయక చైనీస్ ,స్పానిష్ (లాటిన్ అమెరికా) ,స్పానిష్ (స్పెయిన్) ,స్వీడిష్ (స్వీడన్) ,హంగేరియన్ (హంగేరీ) ,హిందీ (భారతదేశం) ,హిబ్రూ (ఇజ్రాయెల్)

సౌలభ్య సాధనాలు

అంధులు లేదా తక్కువ దృష్టి ఉన్నవారికి సందర్భాన్ని అందించడానికి, తెరపై ఏమి జరుగుతుందో వివరించే కథన ట్రాక్‌ను ఆడియో వివరణలు (AD) సూచిస్తాయి.
  • বাংলা
  • English (UK)
  • ગુજરાતી
  • हिंदी
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • मराठी
  • ଓଡ଼ିଆ
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • اردو
దేశం లేదా ప్రాంతాన్ని ఎంచుకోండి

ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ ఇంకా భారతదేశం

  • Armenia
  • Azerbaijan
  • Bahrain
  • Botswana
  • Cape Verde
  • Egypt
  • Eswatini
  • Gambia
  • Ghana
  • Guinea-Bissau
  • India
  • Israel
  • Jordan
  • Lebanon
  • Mauritius
  • Mozambique
  • Namibia
  • Niger (English)
  • Oman
  • Qatar
  • Saudi Arabia
  • South Africa
  • Sri Lanka
  • Tajikistan
  • Turkmenistan
  • Uganda
  • United Arab Emirates
  • Zimbabwe

ఆసియా పసిఫిక్

  • Australia
  • Brunei Darussalam
  • Cambodia
  • Fiji
  • 香港
  • Indonesia (English)
  • 日本
  • Lao People's Democratic Republic
  • 澳門
  • Malaysia (English)
  • Micronesia, Federated States of
  • Mongolia
  • New Zealand
  • Philippines
  • Singapore
  • 대한민국
  • 台灣
  • Thailand
  • Turkmenistan
  • Vietnam

యూరప్

  • Armenia
  • Österreich
  • Belarus
  • Belgium
  • Bulgaria
  • Cyprus
  • Czechia
  • Denmark
  • Estonia
  • Finland
  • France (Français)
  • Deutschland
  • Greece
  • Hungary
  • Ireland
  • Italia
  • Latvia
  • Lithuania
  • Luxembourg (English)
  • Malta
  • Moldova, Republic Of
  • Nederland
  • Norway
  • Poland
  • Portugal (Português)
  • Россия
  • Slovakia
  • Slovenia
  • España
  • Sverige
  • Schweiz
  • Türkiye (English)
  • Ukraine
  • United Kingdom

లాటిన్ అమెరికా & కరేబియన్

  • Anguilla
  • Antigua and Barbuda
  • Argentina (Español)
  • Bahamas
  • Belize
  • Bermuda
  • Bolivia (Español)
  • Brasil
  • Virgin Islands, British
  • Cayman Islands
  • Chile (Español)
  • Colombia (Español)
  • Costa Rica (Español)
  • Dominica
  • República Dominicana
  • Ecuador (Español)
  • El Salvador (Español)
  • Grenada
  • Guatemala (Español)
  • Honduras (Español)
  • México
  • Nicaragua (Español)
  • Panamá
  • Paraguay (Español)
  • Perú
  • St. Kitts and Nevis
  • Trinidad and Tobago
  • Venezuela (Español)

యునైటెడ్ స్టేట్స్ & కెనడా

  • Canada (English)
  • Canada (Français)
  • United States
  • Estados Unidos (Español México)

కాపీరైట్ © 2026 Apple Inc. సర్వ హక్కులు చెందుతాయి.

  • ఇంటర్నెట్ సేవా నిబంధనలు
  • Apple TV & గోప్యత
  • కుకీ విధానం
  • మద్దతు
దేశం లేదా ప్రాంతాన్ని ఎంచుకోండి

ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ ఇంకా భారతదేశం

  • Armenia
  • Azerbaijan
  • Bahrain
  • Botswana
  • Cape Verde
  • Egypt
  • Eswatini
  • Gambia
  • Ghana
  • Guinea-Bissau
  • India
  • Israel
  • Jordan
  • Lebanon
  • Mauritius
  • Mozambique
  • Namibia
  • Niger (English)
  • Oman
  • Qatar
  • Saudi Arabia
  • South Africa
  • Sri Lanka
  • Tajikistan
  • Turkmenistan
  • Uganda
  • United Arab Emirates
  • Zimbabwe

ఆసియా పసిఫిక్

  • Australia
  • Brunei Darussalam
  • Cambodia
  • Fiji
  • 香港
  • Indonesia (English)
  • 日本
  • Lao People's Democratic Republic
  • 澳門
  • Malaysia (English)
  • Micronesia, Federated States of
  • Mongolia
  • New Zealand
  • Philippines
  • Singapore
  • 대한민국
  • 台灣
  • Thailand
  • Turkmenistan
  • Vietnam

యూరప్

  • Armenia
  • Österreich
  • Belarus
  • Belgium
  • Bulgaria
  • Cyprus
  • Czechia
  • Denmark
  • Estonia
  • Finland
  • France (Français)
  • Deutschland
  • Greece
  • Hungary
  • Ireland
  • Italia
  • Latvia
  • Lithuania
  • Luxembourg (English)
  • Malta
  • Moldova, Republic Of
  • Nederland
  • Norway
  • Poland
  • Portugal (Português)
  • Россия
  • Slovakia
  • Slovenia
  • España
  • Sverige
  • Schweiz
  • Türkiye (English)
  • Ukraine
  • United Kingdom

లాటిన్ అమెరికా & కరేబియన్

  • Anguilla
  • Antigua and Barbuda
  • Argentina (Español)
  • Bahamas
  • Belize
  • Bermuda
  • Bolivia (Español)
  • Brasil
  • Virgin Islands, British
  • Cayman Islands
  • Chile (Español)
  • Colombia (Español)
  • Costa Rica (Español)
  • Dominica
  • República Dominicana
  • Ecuador (Español)
  • El Salvador (Español)
  • Grenada
  • Guatemala (Español)
  • Honduras (Español)
  • México
  • Nicaragua (Español)
  • Panamá
  • Paraguay (Español)
  • Perú
  • St. Kitts and Nevis
  • Trinidad and Tobago
  • Venezuela (Español)

యునైటెడ్ స్టేట్స్ & కెనడా

  • Canada (English)
  • Canada (Français)
  • United States
  • Estados Unidos (Español México)