రీచర్
రిటైర్డ్ మిలిటరీ పోలీస్ ఆఫీసర్ జాక్ రీచర్ తాను చేయని హత్యానేరంపై అరెస్ట్ అవుతాడు. లంచగొండి పోలీసులు, అక్రమ వ్యాపారవేత్తలు, అవినీతి నాయకుల కుట్రలో ఇరుక్కున్నాడని అతనికి అర్థమవుతుంది. అతను కేవలం తన తెలివితేటలతో జార్జియాలోని మార్‌గ్రేవ్‌లో ఏమి జరుగుతుందో కనిపెట్టాల్సి ఉంటుంది. అంతర్జాతీయంగా అత్యధికంగా అమ్ముడైన లీ చైల్డ్ రచించిన నవల ది కిల్లింగ్ ఫ్లోర్ ఆధారంగా రీచర్ మొదటి సీజన్ రూపొందింది.
