హంటర్స్

TV షో · నేరం · థ్రిల్లర్

వాస్తవ ఘటనలనుండి ప్రేరణ పొందిన హంటర్స్ 1977లో న్యూయార్క్ నగరంలో నాజీ హంటర్స్ విభిన్న బృందాన్ని అనుసరిస్తారు, తప్పించుకున్న వందలాది నాజీలు అమెరికాలో ఉన్నట్టు వారు కనుగొంటారు. ఒక కఠినమైన అనధికార దళం చేసేదే చేస్తారు: వారు ప్రతీకారం, న్యాయం కోసం రక్తపాత అన్వేషణలో బయలుదేరుతారు. కానీ వారు త్వరలో ఒక పెద్ద కుట్రను కనుగొంటారు, నాజీల కొత్త నరమేధ వ్యూహాన్ని అడ్డుకోవడానికి కాలానికి వ్యతిరేకంగా పోటీ పడాలి.

2020 · 44m
నటించినవారు Al Pacino, లోగన్ లెర్మన్, Jerrika Hinton

సీజన్ 1

  • ఎపిసోడ్ 1
    సొరచేప కడుపులో, 1 వ భాగం
    ప్రారంభంలో, హైడెల్‌బామ్ ఇల్లు ఒక మహమ్మారికి బలయ్యింది. ఆ ఇంట్లో అతి పిన్న వయస్కుడైన జోనా పరిస్థితి సొరచేప కడుపులో పడినట్టు అవుతుంది, కానీ కాపరిలా దారి చూపే మాయర్ ఆఫర్మాన్ ద్వారా చీకటి నుండి బయటికి లాగబడతాడు. పురాతన మాన్హాటన్ నేలపై ఎక్కడో, తన నమ్మకం పరీక్షకు గురైన చట్ట సంరక్షకురాలు మిల్లీ మారిస్ ఒక వృద్ధురాలి మరణంతో దక్షిణానికి ప్రయాణిస్తుంది.
    45నిమి
  • ఎపిసోడ్ 2
    సొరచేప కడుపులో, 2 వ భాగం
    హంతక శత్రువు గురించి ఆధారం కనుగొన్న తర్వాత, జోనా దుష్టుడిని గుర్తించి అతని కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోవడానికి అద్భుతమైన ప్రదేశానికి వెళతాడు. కానీ అతని శోధన జోనాను ప్రాణాపాయంలో పడేస్తుంది, దాని నుంచి మాయర్ ఆఫర్మాన్ మాత్రమే అతన్ని రక్షించగలడు. ఇంతలో, ఫ్లోరిడాలో, మిల్లీ మోరిస్ చెడుకు చాలా ముఖాలు ఉన్నాయని మరియు సత్యం కోసం ఆమె అన్వేషణ తను ఊహించిన దానికంటే ఎక్కువ వెల్లడిస్తుందని తెలుసుకుంటుంది.
    38నిమి
  • ఎపిసోడ్ 3
    దుఃఖితుల సంతాపం
    రెండవ రోజున, దేవుడు హంటర్లను సృష్టించాడు, వారు మాయర్ ఆదేశానుసారం జోనాను వారి తెగలోకి తీసుకువచ్చారు. వేటగాళ్ళు కోపంగా ఉన్నారు, “కాదు!” వారు అరిచారు, “ఈ వేట పిల్లలుండే చోటు కాదు!” అని. కాని జోనా తన విలువను వారికి తెలియజేసి, కొత్త శత్రువు యొక్క చీకటి శ్లోకాలను బయటపెట్టాడు. వృద్ధ మహిళ మరణం తరువాత, మిల్లీ చెడు యొక్క నిజాన్ని వెలుగులోకి తెస్తుంది, మహా చెడు వాటిని చీకటిలో ఉంచాలని కుట్ర పన్నింది.
    51నిమి
  • ఎపిసోడ్ 4
    అమ్మమ్మ కలలు అతని మనసులో నాట్యం చేసినప్పుడు
    మిల్లీ న్యాయం కోసం అన్వేషణ కొనసాగించినప్పుడు, చెడు యొక్క దూతలు మిల్లీని వెంబడించారు. మాయర్ చెప్పింది జోనాకు నచ్చింది, వేట యొక్క పరీక్షల కారణంగా అతని విశ్వాసం దెబ్బతింది; మరియు జోనా తన సహచరుల కేసి సాయం కోసం చూసాడు మరియు అతని అమ్మమ్మ యొక్క సలహా కోసం వెతికాడు. దుష్ట ప్రకటన యొక్క రహస్య పదాలను అర్థం చేసుకోవడానికి హంటర్స్ కష్టపడ్డారు.
    50నిమి
  • ఎపిసోడ్ 5
    పవిత్రమైన దొంగలు
    డబ్బు పట్ల ప్రేమ అన్ని చెడులకు మూలం. సంకేతాల బాట హంటర్స్‌ను ఒక వ్యాపారి గుహలోకి నడిపించింది, ఇక్కడ గతం యొక్క అవశేషాలు వర్తమాన చెడులను ప్రతిధ్వనించాయి. మిల్లీ యొక్క దిక్సూచి ఆమెను హౌస్ ఆఫ్ ఆఫర్మాన్ వద్దకు తీసుకువచ్చింది, ఆ తర్వాత ఆమె జోనాను ఎదుర్కొని అతనిపై ఒక అభియోగం మోపింది: “నేను నిన్ను సత్యంతో నడుచుకోమని వేడుకుంటున్నాను!”
    50నిమి
  • ఎపిసోడ్ 6
    చీకట్లో, అన్ని పక్షులూ నలుపే
    మాయర్ జోనాకు ఒక సామెతను చెప్పాడు, దానితో జోనా తనను తాను బలపరచుకున్నాడు. పదునైన నాలుకతో ఉన్న పాము ది హంటర్స్ సంకల్పానికి విషం ఇవ్వడానికి ప్రయత్నించింది. అలబామా దేశంలో చెడు పాతుకుపోయింది, దానిని హంటర్స్ తొలగించడానికి రంగంలోకి దిగారు. భూమి అంతటా వ్యాపించిన చెడు యొక్క భయంకరమైన వార్తలను ఒక సంఘటన మిల్లీ దగ్గరకి తీసుకువచ్చింది.
    50నిమి

సంబంధితం

  • Black Bird
  • Manhunt
  • మ్యాన్ ఇన్ ద హై క్యాజిల్
  • You Would Do It Too
  • ది డార్క్ నైట్ రైసెస్
  • రీచర్
  • Dexter: Resurrection
  • The Silence of the Lambs
  • హానా

తారాగణం & సిబ్బంది

  • Al Pacino
    Meyer Offerman
  • లోగన్ లెర్మన్
    Jonah Heidelbaum
  • Jerrika Hinton
    Millie Malone
  • Josh Radnor
    Lonny Flash
  • Kate Mulvany
    Sister Harriet
  • Tiffany Boone
    Roxy Jones
  • Greg Austin
    Travis Leich
  • Louis Ozawa
    Joe Torrance
  • Carol Kane
    Mindy Markowitz
  • Saul Rubinek
    Murray Markowitz
  • Dylan Baker
    Biff Simpson

పరిచయం

హంటర్స్

నేరం

వాస్తవ ఘటనలనుండి ప్రేరణ పొందిన హంటర్స్ 1977లో న్యూయార్క్ నగరంలో నాజీ హంటర్స్ విభిన్న బృందాన్ని అనుసరిస్తారు, తప్పించుకున్న వందలాది నాజీలు అమెరికాలో ఉన్నట్టు వారు కనుగొంటారు. ఒక కఠినమైన అనధికార దళం చేసేదే చేస్తారు: వారు ప్రతీకారం, న్యాయం కోసం రక్తపాత అన్వేషణలో బయలుదేరుతారు. కానీ వారు త్వరలో ఒక పెద్ద కుట్రను కనుగొంటారు, నాజీల కొత్త నరమేధ వ్యూహాన్ని అడ్డుకోవడానికి కాలానికి వ్యతిరేకంగా పోటీ పడాలి.

కాపీరైట్

© 2020-2023 Amazon Content Services LLC. All Rights Reserved.

సమాచారం

స్టూడియో
Amazon Studios
విడుదల
2020
మూల ప్రాంతం
యునైటెడ్ స్టేట్స్
© 2020-2023 Amazon Content Services LLC. All Rights Reserved.

భాషలు

సబ్‌టైటిల్‌లు

తెలుగు (భారతదేశం) ,అరబిక్ (ప్రపంచం) ,ఇంగ్లీష్ (యునైటెడ్ స్టేట్స్) (SDH),ఇటాలియన్ (ఇటలీ) ,ఇండోనేషియన్ (ఇండోనేషియా) ,ఉక్రెయినియన్ (ఉక్రెయిన్) ,కొరియన్ (దక్షిణ కొరియా) ,గ్రీక్ (గ్రీస్) ,చెక్ (చెకియా) ,జపనీస్ (జపాన్) ,జర్మన్ (జర్మనీ) ,టర్కిష్ (టర్కీ) ,డచ్ (నెదర్లాండ్స్) ,డానిష్ (డెన్మార్క్) ,తమిళము (భారతదేశం) ,థాయ్ (థాయిలాండ్) ,నార్వేజియన్ బొక్మాల్ (నార్వే) ,పోర్చుగీస్ (పోర్చుగల్) ,పోర్చుగీస్ (బ్రెజిల్) ,పోలిష్ (పోలాండ్) ,ఫిన్నిష్ (ఫిన్లాండ్) ,ఫిలిపినో (ఫిలిప్పైన్స్) ,ఫ్రెంచ్ (ఫ్రాన్స్‌) ,మలయ్ (మలేషియా) ,రష్యన్ (రష్యా) ,రోమేనియన్ (రోమేనియా) ,వియత్నామీస్ (వియత్నాం) ,సరళీకృత చైనీస్ ,సాంప్రదాయక చైనీస్ ,స్పానిష్ (లాటిన్ అమెరికా) ,స్పానిష్ (స్పెయిన్) ,స్వీడిష్ (స్వీడన్) ,హంగేరియన్ (హంగేరీ) ,హిందీ (భారతదేశం) ,హిబ్రూ (ఇజ్రాయెల్)

సౌలభ్య సాధనాలు

అంధులు లేదా తక్కువ దృష్టి ఉన్నవారికి సందర్భాన్ని అందించడానికి, తెరపై ఏమి జరుగుతుందో వివరించే కథన ట్రాక్‌ను ఆడియో వివరణలు (AD) సూచిస్తాయి.
  • বাংলা
  • English (UK)
  • ગુજરાતી
  • हिंदी
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • मराठी
  • ଓଡ଼ିଆ
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • اردو
దేశం లేదా ప్రాంతాన్ని ఎంచుకోండి

ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ ఇంకా భారతదేశం

  • Armenia
  • Azerbaijan
  • Bahrain
  • Botswana
  • Cape Verde
  • Egypt
  • Eswatini
  • Gambia
  • Ghana
  • Guinea-Bissau
  • India
  • Israel
  • Jordan
  • Lebanon
  • Mauritius
  • Mozambique
  • Namibia
  • Niger (English)
  • Oman
  • Qatar
  • Saudi Arabia
  • South Africa
  • Sri Lanka
  • Tajikistan
  • Turkmenistan
  • Uganda
  • United Arab Emirates
  • Zimbabwe

ఆసియా పసిఫిక్

  • Australia
  • Brunei Darussalam
  • Cambodia
  • Fiji
  • 香港
  • Indonesia (English)
  • 日本
  • Lao People's Democratic Republic
  • 澳門
  • Malaysia (English)
  • Micronesia, Federated States of
  • Mongolia
  • New Zealand
  • Philippines
  • Singapore
  • 대한민국
  • 台灣
  • Thailand
  • Turkmenistan
  • Vietnam

యూరప్

  • Armenia
  • Österreich
  • Belarus
  • Belgium
  • Bulgaria
  • Cyprus
  • Czechia
  • Denmark
  • Estonia
  • Finland
  • France (Français)
  • Deutschland
  • Greece
  • Hungary
  • Ireland
  • Italia
  • Latvia
  • Lithuania
  • Luxembourg (English)
  • Malta
  • Moldova, Republic Of
  • Nederland
  • Norway
  • Poland
  • Portugal (Português)
  • Россия
  • Slovakia
  • Slovenia
  • España
  • Sverige
  • Schweiz
  • Türkiye (English)
  • Ukraine
  • United Kingdom

లాటిన్ అమెరికా & కరేబియన్

  • Anguilla
  • Antigua and Barbuda
  • Argentina (Español)
  • Bahamas
  • Belize
  • Bermuda
  • Bolivia (Español)
  • Brasil
  • Virgin Islands, British
  • Cayman Islands
  • Chile (Español)
  • Colombia (Español)
  • Costa Rica (Español)
  • Dominica
  • República Dominicana
  • Ecuador (Español)
  • El Salvador (Español)
  • Grenada
  • Guatemala (Español)
  • Honduras (Español)
  • México
  • Nicaragua (Español)
  • Panamá
  • Paraguay (Español)
  • Perú
  • St. Kitts and Nevis
  • Trinidad and Tobago
  • Venezuela (Español)

యునైటెడ్ స్టేట్స్ & కెనడా

  • Canada (English)
  • Canada (Français)
  • United States
  • Estados Unidos (Español México)

కాపీరైట్ © 2026 Apple Inc. సర్వ హక్కులు చెందుతాయి.

  • ఇంటర్నెట్ సేవా నిబంధనలు
  • Apple TV & గోప్యత
  • కుకీ విధానం
  • మద్దతు
దేశం లేదా ప్రాంతాన్ని ఎంచుకోండి

ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ ఇంకా భారతదేశం

  • Armenia
  • Azerbaijan
  • Bahrain
  • Botswana
  • Cape Verde
  • Egypt
  • Eswatini
  • Gambia
  • Ghana
  • Guinea-Bissau
  • India
  • Israel
  • Jordan
  • Lebanon
  • Mauritius
  • Mozambique
  • Namibia
  • Niger (English)
  • Oman
  • Qatar
  • Saudi Arabia
  • South Africa
  • Sri Lanka
  • Tajikistan
  • Turkmenistan
  • Uganda
  • United Arab Emirates
  • Zimbabwe

ఆసియా పసిఫిక్

  • Australia
  • Brunei Darussalam
  • Cambodia
  • Fiji
  • 香港
  • Indonesia (English)
  • 日本
  • Lao People's Democratic Republic
  • 澳門
  • Malaysia (English)
  • Micronesia, Federated States of
  • Mongolia
  • New Zealand
  • Philippines
  • Singapore
  • 대한민국
  • 台灣
  • Thailand
  • Turkmenistan
  • Vietnam

యూరప్

  • Armenia
  • Österreich
  • Belarus
  • Belgium
  • Bulgaria
  • Cyprus
  • Czechia
  • Denmark
  • Estonia
  • Finland
  • France (Français)
  • Deutschland
  • Greece
  • Hungary
  • Ireland
  • Italia
  • Latvia
  • Lithuania
  • Luxembourg (English)
  • Malta
  • Moldova, Republic Of
  • Nederland
  • Norway
  • Poland
  • Portugal (Português)
  • Россия
  • Slovakia
  • Slovenia
  • España
  • Sverige
  • Schweiz
  • Türkiye (English)
  • Ukraine
  • United Kingdom

లాటిన్ అమెరికా & కరేబియన్

  • Anguilla
  • Antigua and Barbuda
  • Argentina (Español)
  • Bahamas
  • Belize
  • Bermuda
  • Bolivia (Español)
  • Brasil
  • Virgin Islands, British
  • Cayman Islands
  • Chile (Español)
  • Colombia (Español)
  • Costa Rica (Español)
  • Dominica
  • República Dominicana
  • Ecuador (Español)
  • El Salvador (Español)
  • Grenada
  • Guatemala (Español)
  • Honduras (Español)
  • México
  • Nicaragua (Español)
  • Panamá
  • Paraguay (Español)
  • Perú
  • St. Kitts and Nevis
  • Trinidad and Tobago
  • Venezuela (Español)

యునైటెడ్ స్టేట్స్ & కెనడా

  • Canada (English)
  • Canada (Français)
  • United States
  • Estados Unidos (Español México)