They Call Me Magic
ఇయర్విన్ "మ్యాజిక్" జాన్సన్ అనే వ్యక్తి ఎన్నో తరాల వారికి ఒక ఐకాన్---ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చి, డ్రీమ్ టీమ్ లో స్థానాన్ని సాధించి, నేడు ఒక వ్యాపార దిగ్గజంగా నిలబడ్డాడు. ప్రెసిడెంట్ ఒబామా, ల్యారీ బర్డ్, పాట్ రైలీ ఇంకా మరెందరో ఇంటర్వ్యూల ద్వారా, ఈ డాక్యుసిరీస్ లో ఆ లెజెండ్ జీవిత విశేషాలను మరియు విజయాలను మీ ముందుకు తీసుకువచ్చాము.