The Long Game: Bigger Than Basketball
మకూర్ మేకర్ అనే కుర్రాడు ఎన్.బి.ఏలో ఆడాలని డ్రాఫ్ట్ కొరకు సిద్ధం అవుతున్న ఒక ఫైవ్-స్టార్ ఆటగాడు. కానీ ఊహించని ఒక పరిణామం అతన్ని హోవార్డ్ యూనివర్సిటీ వైపు నడిపిస్తుంది. స్ఫూర్తిని కల్పించే ఈ డాక్యుమెంటరీలో మీరు మకూర్ క్రీడా ప్రయాణాన్ని అలాగే తన కుటుంబం సహాయంతో ఆ కుర్రాడు ఎలా తన విధిని మార్చుకున్నాడో చూసి తెలుసుకోండి.