Fight for Glory: 2024 World Series
ఎంఎల్బిలోని అత్యంత ప్రసిద్ధమైన ప్లేఆఫ్ పోటీకి తిరిగి ప్రాణం పోసిన దిగ్గజాలైన యాంకీస్ మరియు డాడ్జర్స్ మధ్య చోటుచేసుకునే యుద్ధాన్ని ఆస్వాదించండి. సూపర్ స్టార్ ఆటగాళ్ళు, మేనేజర్లు మరియు వారి కుటుంబాలను దగ్గర నుండి చూసి బేస్బాల్ సింహాసనాన్ని దక్కించుకోవడానికి వారు చేసే త్యాగాలను చూడండి.