Sidney
ప్రొడ్యూసర్ ఓప్రా విన్ఫ్రే సమర్పణ. ఐకానిక్ నటుడు, సినీ నిర్మాత మరియు పౌర హక్కుల కార్యకర్త, సిడ్నీ పోటిఏర్ గొప్పతనాన్ని ప్రపంచానికి తెలపబోయే డాక్యుమెంటరీ. డెంజెల్ వాషింగ్టన్, స్పైక్ లీ, బార్బరా స్ట్రెయ్సాండ్ మరియు ఇతర తారల ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయి.