Lessons in Chemistry
1950ల కాలంలో, శాస్త్రవేత్త కావాలని కలలు కనే ఎలిజబెత్ జాట్ కు, మహిళలంటే ఇళ్లకే పరిమితం అయ్యుండాలి అని భావించే సమాజం రూపంలో అడ్డంకి ఎదురవుతుంది. ఆమె ఒక టీవీ వంటల కార్యక్రమంలో ఉద్యోగినిగా చేరి, ఇంటి పట్టున ఉండే భార్యలకు వంటలకు మించి నైపుణ్యాలు ఉంటాయని దేశమంతటా తెలియజెప్పే కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంది.