Government Cheese
జైలు నుండి హాంప్టన్ (డేవిడ్ ఒయెలోవో) విడుదలైన తరువాత, తను ఎంతోకాలంగా ఎదురుచూసిన కుటుంబ కలయిక అతను ఆశించినట్లు ఉండదు. తను లేనప్పుడు, హాంప్టన్ భార్య, కొడుకులు ఒక భిన్నమైన కుటుంబ జీవితం గడుపుతుంటారు, కానీ అతని రాకతో వాళ్ల జీవితాలలో అలజడి రేగుతుంది.