Stick
ప్రైస్ కేహిల్ (ఓవెన్ విల్సన్) గోల్ఫ్ లో ఎంతో ఎత్తుకు చేరుకోబోతున్న తరుణంలో, ఓ టోర్నమెంట్లో తీవ్ర భావోద్వేగానికి గురై, తన కెరీర్ ని నాశనం చేసుకుంటాడు. ఇప్పుడు ఆర్థికంగా అవస్థలు పడుతున్న అతను, ఎనలేని ప్రతిభ ఉన్న టీనేజ్ ఆటగాడికి గైడ్ గా ఉండటానికి తనకి ఉన్నదంతా ధారపోస్తాడు, ఈ క్రమంలో తనని తాను కాపాడుకుంటాడేమో.