Loot
20 ఏళ్ల వివాహ బంధం తర్వాత భర్తకు విడాకులిచ్చిన మోలి నోవక్, ఇప్పుడు తన 87 బిలియన్ డాలర్ల విడాకుల సెటిల్మెంట్ డబ్బుతో ఏం చేయాలని తెలుసుకునే పనిలో పడుతుంది. తన ఛారిటీ ఫౌండేషన్ తో తిరిగి కలిసి, నిజ ప్రపంచాన్ని పరిచయం చేసుకోవాలని బయలుదేరుతుంది... పనిలో పనిగా, తన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తుంది.