Side Quest
నాలుగు వేర్వేరు కథల ద్వారా మిథిక్ క్వెస్ట్ ప్రపంచపు లోతుల్లోకి ప్రయాణించండి. తమ సమాజాలు, విజయాలు ఇంకా ప్రేమల కోసం అన్వేషించే ఆటగాళ్లు, కామిక్ బుక్ షాప్ యజమానులు, ఊరూరా తిరిగే ఆర్కెస్ట్రా సంగీత వాద్యగాళ్లు, ఇంకా ఆర్ట్ డిపార్ట్మెంట్ సిబ్బంది జీవితాలని అనుసరించండి.