The Greatest Beer Run Ever
వియత్నాంలో యుద్ధం చేస్తున్న తన స్నేహితులకు మద్దతుగా, చికీ (జాక్ ఎఫ్రన్) ఒక విచిత్రమైన పని చేస్తాడు. తన సైనిక స్నేహితులకు అమెరికన్ బీర్ ని స్వయంగా తీసుకుని వియత్నాం వెళతాడు. ఒక మంచి పనిగా మొదలైన అతని ప్రయాణం అనూహ్యంగా మలుపులు తిరిగి చికీ జీవితాన్ని, దృక్పథాన్ని మార్చివేస్తుంది. ఈ చిత్రం ఒక యధార్థ గాథ ఆధారంగా రూపొందింది.