Fathom
తాము ఎంచుకున్న జీవి ఎంత భారీదో, అంతే భారీ స్థాయిలో ఇద్దరు జీవశాస్త్రజ్ఞులు ఒక పనిని ప్రారంభించారు - తిమింగలాల సంక్లిష్ట సంభాషణను అర్థంచేసుకోవడం. మానవ సంస్కృతి కంటే ఎన్నోరెట్ల పాత సంస్కృతిని వెలికితీసేందుకు డాక్టర్ మిషెల్ ఫోర్నెట్ మరియు డాక్టర్ ఎల్లెన్ గార్లాండ్ భూగోళంపై వ్యతిరేక దిక్కులకు వెళతారు.