The Year Earth Changed
డేవిడ్ ఎటెన్బరో వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో, మనందరం లాక్ డౌన్లో ఉన్న సమయం, ప్రకృతి తిరిగి పునరుజ్జీవం పొందడానికి ఎలా తలుపులు తెరిచిందో ఎన్నడూ చూడని సన్నివేశాలు చూపిస్తాయి. మనిషి కదలికలు ఆగినపుడు సముద్రాలు, ఆకాశాలు, నేలలపై భూమి తన శ్రుతిలయల్ని కనుగొంది.