Tiny World
పాల్ రడ్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ డాక్యుమెంటరీ సిరీస్లో, ప్రకృతిలో మనకి అంతగా తెలియని చిట్టి వీరుల గురించి చూపెట్టడం జరిగింది. చిన్నజీవుల మీద దృష్టిపెట్టే, అలాగే అవి మనడానికి చేసే అబ్బురపరిచే విషయాలను చూపే ప్రతీ ఎపిసోడ్లో ఆశ్చర్యంగొలిపే కథలూ, అత్యద్భుతమైన సినిమాటోగ్రఫీ మనల్ని కట్టిపడేస్తాయి.