Fireball: Visitors From Darker Worlds
దర్శకులైన వర్నర్ హెర్జాగ్ మరియు క్లైవ్ ఓపెన్హేయిమర్ అందిస్తున్న ఈ కార్యక్రమం, ఉల్కలు, తోక చుక్కలు, అలాగే ఉల్కలు రాలడం వలన కలిగిన తీవ్ర ప్రభావాలు మనలో ఇతర జగత్తుల గురించి ఆలోచనను ఎలా రేకెత్తించాయో, అదే సమయంలో మన గమ్యస్థానాలు ఏంటా అని మనల్ని ఎలా పునరాలోచనలో పడేశాయో, మన గ్రహం మరియు విశ్యం గుండా సాగే ప్రయాణం ద్వారా చూపెడుతుంది.