The Wild Ones
అంతరించిపోతున్న ఆరు జాతుల్ని కాపాడటానికి ప్రపంచంలోని మారుమూల ప్రాంతాల్లో ముగ్గురు నిపుణులు చేసే అన్వేషణ. అద్భుతమైన కెమెరావర్క్ మరియు మనుగడ నైపుణ్యాలతో, నష్టం జరగకముందే అంతుచిక్కని ఆ జీవుల్ని కనుక్కుని, చిత్రీకరించి, రక్షించేందుకు ఈ బృందం పోరాడుతుంది.