The Me You Can't See
ఓప్రా విన్ఫ్రే, ప్రిన్స్ హ్యారీలు మానసిక ఆరోగ్యం గురించి నిజాయితీగా చర్చ జరగడానికి కావలసిన భూమిక ఏర్పాటు చేస్తారు. వాస్తవాల్ని తెలుసుకుని అర్థం చేసుకునే వీలు కల్పిస్తూ, భవిష్యత్తు కోసం కొత్త ఆశలను చిగురింపజేసే ప్రపంచవ్యాపిత కథనాలను ఈ సిరీస్ ప్రదర్శిస్తుంది.