Gutsy
ప్రపంచంలోని అత్యంత సాహసవంతులైన, ధైర్యవంతులైన గృహిణులు ఇంకా అపరిచిత ధీరోదాత్తులతో కలిసి హిలరీ క్లింటన్ ఇంకా చెల్సీ క్లింటన్ లు చేసే మరపురాని యాత్రలో మీరూ పాల్గొనండి. తమ ధైర్యసాహసాలతో వారు మనల్ని నవ్విస్తూ, స్ఫూర్తిని అందిస్తూ సాగించే ఈ ప్రయాణాన్ని ఆస్వాదించండి.