Lincoln’s Dilemma
మీకు ఇంతకు ముందు ఎన్నడూ తెలియని అబ్రహం లింకన్ కోణాన్ని తెలుసుకోండి. ఈ నాలుగు భాగాల డాక్యుమెంటరీ సిరీస్లో భాగంగా, అనేక చరిత్రకారులు, అలాగే అలనాటికి చెందిన అరుదైన డాక్యుమెంట్లు, బానిసత్వాన్ని నిర్మూలించిన మహాత్మునిగా కీర్తి శిఖరాలను అధిరోహించిన వ్యక్తి గురించి మరింత సూక్షమైన వివరాలను అందిస్తాయి.