Day One
మొబైల్ వర్ల్డ్ కాంగ్రెస్ జరుగుతున్న సమయంలో, యులిసెస్ చేయని హత్యకు ప్రధాన అనుమానితుడిగా ఆరోపణ ఎదుర్కుంటాడు. పరారీలో ఉండగా, మానవ జాతి తిరిగి మార్చలేని నైతిక హద్దును దాటే తటస్థమైన సాంకేతిక ఆవిష్కరణ బహిర్గతం చేస్తాడు. పోలీసుల వేటకి, తన సొంత గతానికి మధ్య చిక్కుకుంటాడు, ఇప్పటికే కొనసాగుతున్న అపాయాన్ని ఆపాలంటే, యులిసెస్ తను సాయం చేసి సృష్టించినదానిని ఎదుర్కోవాలి.
