City on Fire
2003 జూలై 4వ తేదీన ఒక కాలేజీ విద్యార్థి సెంట్రల్ పార్కులో తుపాకీ తూటాకు బలవుతారు. విచారణలో భాగంగా నగర వ్యాప్తంగా ఏర్పడుతున్న అంతుచిక్కని మంటలకు, నగరం నడిబొడ్డులోని సంగీతానికి, నివాస ప్రాంతంలో ఉన్న, అలాగే అనేక రహస్యాలకు ఆవాసమైన ఒక సంపన్న స్థిరాస్థి కుటుంబానికి సంబంధాలు ఉన్నట్టు తేలుతుంది.