Now and Then
తమ కాలేజీ గ్రాడ్యుయేషన్ పూర్తయిన రోజున, అయిదుగురు బెస్ట్ ఫ్రెండ్స్ కలిసి ఆ వారాంతం ఘనంగా వేడుక చేసుకోవడానికి బయలుదేరతారు... కానీ అనుకోని విధంగా ప్రమాదం వారికి ఎదురవుతుంది. అది జరిగి దాదాపు 20 ఏళ్ళు గడిచిన తర్వాత, ఆ రోజు రాత్రి జరిగిన విషయానికి సంబంధించిన నిజాన్ని బయటపెడతాం అంటూ వచ్చిన ఒక బ్లాక్ మెయిల్ మెసేజ్ కారణంగా ప్రాణాలతో బయటపడిన మిగిలిన స్నేహితులు మరొకసారి కలుసుకుంటారు.