It's the Easter Beagle, Charlie Brown!
ఈ ఏడాది ఈస్టర్ కుక్క అందరికీ గుడ్లు తీసుకువస్తుందని లైనస్ బాగా నమ్మకంగా ఉంటాడు, కానీ గ్యాంగ్‌లోని మిగతావాళ్లకి అది అనుమానంగానే ఉంటుంది. ఈస్టర్ కుక్క కోసం ఎదురుచూడకుండా వాళ్ల ప్రయత్నం వాళ్లు చేసుకోవడం మొదలుపెడతారు, ఆ పనిలో భాగంగా, పెప్పెర్మింట్ ప్యాటీ మరియు మార్సీ, ఈస్టర్ గుడ్లను చేయాలని ప్రయత్నిస్తారు, మరోవైపు లూసీ వ్యక్తిగతంగా ఈస్టర్ గుడ్లను వెతికే పనిలో పడుతుంది.