HINDI-DUBBED VERSION AVAILABLE
Shantaram
జైలు నుండి పరారయ్యి, అజ్ఞాతంలో గడపాలనుకున్న లిన్ ఫోర్డ్, 1980ల కాలం నాటి బొంబాయిలోని రద్దీగా ఉండే వీధులకు చేరుకుంటాడు. నగరంలోని బీదవారికి, ఆదరణ కరువైన వారికి వైద్య సేవలను అందిస్తూ, పశ్చాత్తాపమనే సుదీర్ఘ ప్రయాణంలో భాగంగా లిన్ ఊహించని విధంగా ప్రేమని, బంధాన్ని, ధైర్యాన్ని కనుగొంటాడు.