Omnivore
పెరూలోని ఉప్పు కయ్యల నుంచి రువాండాలోని కాఫీ తోటల వరకూ, మానవ సమాజాల్ని నిర్మించే ఆహారపదార్థాల గురించి, అవి మన విశ్వాసాల్ని ప్రభావితం చేసిన తీరు, మన సంస్కృతుల్ని ఎలా శాశ్వతంగా మార్చివేశాయి అనే విషయాలు తెలుసుకుందాం. వ్యాఖ్యాత ప్రపంచ ప్రఖ్యాత చెఫ్ రెనె రెడ్జెపి.