Long Way Home
ప్రాణ మిత్రులు ఇవాన్ మెక్ గ్రెగర్, చార్లీ బూర్మన్ మళ్ళీ నాల్గవ సిరీస్ కి శ్రీకారం చుడతారు. ఈసారి స్కాట్లాండ్ లోని ఇవాన్ ఇంటి నుండి ఇంగ్లండ్ లోని చార్లీ ఇంటి దాకా వారి ప్రయాణం సాగుతుంది. మొరాయించే పాత బైక్స్ పై, 17 యూరోపియాన్ దేశాల్లోని అందమైన మార్గం గుండా వారు ప్రయాణం చేస్తారు.