Jane
వర్ధమాన పర్యావరణవేత్త అయిన జేన్ అంతరించిపోతున్న జంతువులను పరిరక్షించాలనే తపన గల 9 ఏళ్ల చిన్నారి. తన శక్తివంతమైన ఊహా శక్తిని ఉపయోగించి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వన్య ప్రాణులను రక్షించడంలో తోడ్పడటానికి , జేన్ తన ప్రాణ స్నేహితులైన డేవిడ్, ఇంకా గ్రేబియర్డ్ చింపాంజీతో మహత్తరమైన సాహసాలకు పూనుకుంటుంది.