వదంతి
పుష్కర్-గాయత్రి నిర్మాణంలో ఆండ్రూ లూయిస్ రూపొందించిన, వదంతి ఒక విభిన్నమైన క్రైమ్ డ్రామా సిరీస్. ఇందులో ప్రతి సీజన్ కూడా ఒక సెన్సేషనల్ మర్డర్ కేసు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలాగే ప్రజల అభిప్రాయం మార్చడంలో మీడియా పాత్ర ఏమిటో కూడా ఈ సిరీస్ చూపిస్తుంది.
