లా టెంప్లాంజా
మౌరో లారియా, సోల్డాడ్ మోంటాల్వోల కథే లా టెంప్లాంజా, ఈ అపరిచితుల తలరాతలు 19వ శతాబ్దపు చివరి సగంలో అనుకోకుండా పెనవేసుకుంటాయి, దానితో వారి జీవితాలు శాశ్వతంగా మారిపోతాయి. గెలుపోటములు, వెండి గనులు, కుటుంబ కుట్రలు, ద్రాక్షతోటలు, వైన్ తయారీ కేంద్రాలు, కాలగర్భంలో కలిసిపోయిన అద్భుతమైన నగరాల కథ ఇది.
