ద క్యాండిడేట్
[జులై 17న చూడండి] "ద క్యాండిడేట్" నేటి మెక్సికో సిటీలోని గూఢచర్యం, రాజకీయాలు, నేరాల మధ్య జరిగే సంఘర్షణకు అద్దం పడుతుంది. ఇద్దరు సి.ఐ.ఏ. ఏజెంట్లు మెక్సికోకి చెందిన క్రూరమైన డ్రగ్ డాన్ని పట్టుకోవటానికి అండర్ కవర్లో పని చేస్తుంటారు, ఆ ప్రయత్నంలో వాళ్ళు సంభ్రమాశ్చర్యం కలిగించేలా ఆ దేశపు అత్యున్నత స్థాయి రాజకీయ నాయకుల చీకటి రహస్యాలను వెలికితీస్తారు.