దల్దల్
ముంబై క్రైమ్ బ్రాంచ్‌లో అతి పిన్న వయస్కురాలైన డీసీపీ రీటా ఫెరేరా, ఆఫీస్‌లోని పురుషాధిక్య ధోరణులను, అలాగే తనలోని అభద్రతా భావాన్ని ఎదిరిస్తూ, క్రూరమైన హంతకుని పట్టుకునేందుకు సాగించే పోరాటమే ఈ కథ.